ఎలిగేడు: మండలంలోని నర్సాపూర్ గ్రామంలో ఉద్యోగం రాలేదని ఓ యువకుడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య
పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని నరసాపూర్ గ్రామంలో ఎంబీఏ చదివిన ఉద్యోగం రాలేదని అదే విషయంపై తండ్రి మందలించాడని మనస్థాపానికి గురై యువకుడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య