Public App Logo
Profile Picture

BHAVANI VIDEOS STB

@akula.karunakar
85875Followers
9Following
పెద్దపల్లి: సుల్తానాబాద్ పట్టణంలో జవహర్ నగర్ లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
పెద్దపల్లి: విద్యార్థులు క్రీడల్లో రాణించాలని అన్నారు పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరన్నారు
పెద్దపల్లి: సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న విజ్ఞాన్ హై స్కూల్ నందు ముందస్తు బతుకమ్మ వేడుకలు
పెద్దపల్లి: సమన్వయంతో పనిచేసి అటవీ సంపదను కాపాడాలని అన్నారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి: అక్టోబర్ ఆరవ తేదీ నుండి పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం క్లాసులు నిర్వహించాలని అన్నారు జిల్లా కలెక్టర్
పెద్దపల్లి: సదరం క్యాంప్ కట్టుదిట్టంగా నిర్వహించాలని అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి: ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు కలెక్టర్
పెద్దపల్లి: జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాల యందు హైపర్ టైటిస్ బి వ్యాధి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా వైద్యాధికారి
పెద్దపల్లి: సుల్తానాబాద్ పట్టణంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను నిర్వహించిన బిజెపి నాయకులు
పెద్దపల్లి: సుల్తానాబాద్ పట్టణంలో తెలంగాణ విమోచన దినం సందర్భంగా జెండా ఎగరవేసిన అధికారులు ప్రజాప్రతినిధులు
పెద్దపల్లి: సౌత్ ఇండియా కరాటే పోటీలలో సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ కు చెందిన విద్యార్థులకు బంగారు పథకాలు
పెద్దపల్లి: నిస్వార్ధంగా ప్రజలకు అన్ని రకాల సేవలు అందించాలని అన్నారు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి: మహిళల ఆరోగ్యం పై ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేస్తామని అన్నారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి: జిల్లా కేంద్రంలో ఉన్న మాత శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి: ఈనెల 19వ తేదీన టాస్క్ కేంద్రం వద్ద మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి: సుల్తానాబాద్ పట్టణంలో సేవా పక్వాడ సమావేశాన్ని నిర్వహించిన బిజెపి జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి
పెద్దపల్లి: సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న స్మశాన వాటికను క్లీన్ చేయించిన సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ రమేష్
పెద్దపల్లి: జిల్లాలో ఉన్న హాస్టల్ లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి: 100% పూర్తి అయిన ఇందిరమ్మ ఇల్లు గ్రౌండింగ్ పూర్తి చేయాలని అన్నారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి: సుల్తానాబాద్ పట్టణంలో యూరియా కోసం గొడవ పడుతున్న రైతులు
పెద్దపల్లి: జూలపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన రామగుండం పోలీస్ కమిషనర్
పెద్దపల్లి: అనారోగ్యంతో బాధపడుతున్న సంకీర్తన బంధువులకు రెండు లక్షల 50వేల ఎల్ఓసి అందించిన ఎమ్మెల్యే
పెద్దపల్లి: అటవీ అమరవీరులకు జోహార్లు అర్పించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు సుల్తానాబాద్ బిజెపి నాయకులు