Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Pm
Uttarpradesh
Haryana

నారాయణపూర్: మండల కేంద్రంలో సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ను అరెస్టు చేసిన నారాయణపురం పోలీసులు

Narayanapur, Yadadri | Sep 13, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ పర్యటన నేపథ్యంలో శనివారం ఉదయం సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ తో పాటు పలువురు రైతు సంఘం నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీసులు నారాయణపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్రిబుల్ ఆర్ భూభాదితులకు న్యాయం చేయాలని వినతిపత్రం ఇద్దామనుకుంటే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. భూ బాధితులకు మార్కెట్ ధర కంటే రెండింతలు ఎక్కువ చెల్లించాలని డిమాండ్ చేశారు.