ఉరవకొండ: నరసాపురం వద్ద వ్యక్తిని ఢీకొన్న కారు
వ్యక్తికితీవ్ర రక్త గాయాలు
అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం నరసాపురం వద్ద వ్యక్తిని కారు ఢీకొనడంతో తీవ్ర రక్త గాయాలైన సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు నరసాపురం గ్రామానికి చెందిన గొల్లచిత్తయ్య రోడ్డు సమీపంలో నడుచుకొని వెళ్తుండగా మురడి నుంచి కుందుర్పి వెళ్తున్న కారు ఢీకొనడంతో తీవ్ర రక్త గాయాలడంతో కళ్యాణ దుర్గం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించడం జరిగిందని తెలిపారు.