Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాప్తాడు: ఆర్ కొత్తపల్లిలో చమన్ సబ్ ఎనిమిదో వర్ధంతి సందర్భంగా ఘనంగా నివ్వాల అర్పించిన ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబ సభ్యులు

Raptadu, Anantapur | May 7, 2026
సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఆర్ కొత్తపల్లి గ్రామంలో గురువారం 11:30 గంటల సమయంలో మాజీ జడ్పీ చైర్మన్ చమన్ సాబ్ ఎనిమిదో వర్ధంతి సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత చమన్ ఘాట్ కు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ చమన్ సాబ్ పరిటాల రవీంద్ర సోదరులుగా మెలిగేవారని అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరమని చమన్ కుటుంబానికి ఎప్పుడు తాము అండగా ఉంటామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో చమన్ కుమారుడు ఉమర్ ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

MORE NEWS