మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలంలో వైసిపి జెడ్పిటిసి స్థానానికి మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు డాక్టర్ అశోక్ రెడ్డి నామినేషన్లు వేశారు. శ్రీనివాసరెడ్డి పేరు జడ్పీ చైర్మన్ రేసులో ఉండగా, వీరిద్దరూ నామినేషన్ వేయడం స్థానికంగా చర్చకు దారితీసింది.