Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఉరవకొండ: ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని ఐదు మండలాల నుండి ఇటీవల ఎంపికైన అంగన్‌వాడీ ఆయాలకు నియామక పత్రాలను అందజేసిన మంత్రి పయ్యావుల

Uravakonda, Anantapur | Jul 3, 2026
అనంతపురం జిల్లా ఉరవకొండ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని ఐదు మండలాల నుండి ఇటీవల ఎంపికైన 23 మంది అంగన్‌వాడీ ఆయాలలో 19 మందికి రాష్ట్ర ఆర్థిక శాఖ &ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసన సభ వ్యవహారల శాఖ మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్ చేతుల మీదుగా శుక్రవారం నియామక పత్రాలను అందజేశారు.అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు అందజేసిన కుక్కర్లను కూడా మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నూతనంగా నియమితులైన ఆయాలకు శుభాకాంక్షలు తెలియజేసి అంకితభావంతో పనిచేయాలని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ సాజిద, సిడిపిఓ శ్రీదేవి, సూపర్వైజర్లు అరుణ ధన శేఖర్ పాల్గొన్నారు.

MORE NEWS

ఉరవకొండ: ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని ఐదు మండలాల నుండి ఇటీవల ఎంపికైన అంగన్‌వాడీ ఆయాలకు నియామక పత్రాలను అందజేసిన మంత్రి పయ్యావుల - Uravakonda News