రఘునాథపల్లె: బొల్లం అజయ్ మృతి: కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ కడియం కావ్య
జనగామ జిల్లా రఘునాథపల్లి మాజీ జడ్పీటీసీ బొల్లం అజయ్ మృతి పట్ల వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య విచారం వ్యక్తం చేశారు. సోమవారం అజయ్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.