Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాప్తాడు: రాప్తాడు నియోజకవర్గంలో ప్రజలు సమస్యలు పరిష్కరించేందుకు ఎప్పుడు కృషి చేస్తా అనంతపురంలో ఎమ్మెల్యే పరిటాల సునీత

Raptadu, Anantapur | Jun 17, 2026
అనంతపురం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయం నందు బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు రాప్తాడు నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుంచి మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి సమస్యలను అర్జీ రూపంలో తీసుకొని వారి సమస్యలు అనేటివి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గం లో వివిధ కారణాలతో సమస్యలపై వచ్చిన ప్రజలు కార్యకర్తలు సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని వాటిని అన్నిటినీ పరిష్కరించేందుకు ఎప్పుడు కృషి చేస్తానన్నారు అదేవిధంగా వివిధ శాఖ అధికారులు కూడా కలవడం జరిగిందని పరిటాల సునీత పేర్కొన్నారు.

MORE NEWS

రాప్తాడు: రాప్తాడు నియోజకవర్గంలో ప్రజలు సమస్యలు పరిష్కరించేందుకు ఎప్పుడు కృషి చేస్తా అనంతపురంలో ఎమ్మెల్యే పరిటాల సునీత - Raptadu News