ఉరవకొండ: బెంగుళూరు వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలసిన ఉరవకొండ యువ నాయకులు ప్రణయ్ రెడ్డి
బెంగుళూరు నగరంలో జక్కూరు హెలిపాడ్ దగ్గర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిసిన ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వైయస్సార్సీపి పిఎసి సభ్యులు వై విశ్వేశ్వర్ రెడ్డి తనయులు రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వై ప్రణయ్ రెడ్డి కలిశారు. పార్టీ అభ్యున్నతి పై పలు అంశాలను అధినేతకు వివరించారు.