బీబీ నగర్: యాదాద్రిలో విషాదం: రైలు ఢీకొని 600 గొర్రెలు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా కొండమడుగు వద్ద రైలు ఢీకొని 600 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనలో రైతు కిష్టయ్యకు రూ.20 లక్షల నష్టం వాటిల్లింది. బాధిత రైతును ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పరామర్శించి, తగిన సాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.