బీబీ నగర్: బీబీనగర్లోని ఇండ్ల మధ్యనే పిచ్చి మొక్కలు
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ లోని ఇండ్ల మధ్యనే పిచ్చి మొక్కలు వేగంగా పెరగడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా పిచ్చి మొక్కల కారణంగా ఈగలు దోమలు, ధైర్య వ్యవహారం చేస్తూ ప్రజలను అనారోగ్యం పాలు చేస్తున్నాయి. పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు.