Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఉరవకొండ: పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన

Uravakonda, Anantapur | May 17, 2026
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఆదివారం ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ పేరుతో ఆర్టీసీ సంస్థను దశల వారీగా ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని యూనియన్ నాయకులు ఆరోపించారు. విలువైన ఆర్టీసీ సంస్థ ఆస్తులను ప్రైవేట్ ఆపరేటర్లకు కట్టబెట్టే ప్రయత్నాలను తక్షణమే నిలిపివేయాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. *మీ సాక్షి టీవీ లో...*

MORE NEWS