Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాప్తాడు: ఎస్ కే యూనివర్సిటీలో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో 2వ సెమిస్టర్ పరీక్షలను పరిశీలించిన ప్రొఫెసర్ దశరథ రవీందర్

Raptadu, Anantapur | Apr 25, 2026
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఇటుకలపల్లి వద్ద ఉన్న శ్రీకృష్ణదేవను విశ్వవిద్యాలయంలో శనివారం 1245 సమయంలో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో రెండవ సెమిస్టర్ పరీక్షలను విభాగం అధిపతి ప్రొఫెసర్ దశరథ రవీందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సైన్స్ విభాగ అధిపతి ప్రొఫెసర్ దశరథ రవీందర్ మాట్లాడుతూ శ్రీకృష్ణదేవలి విశ్వవిద్యాలయం లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో రెండవ సెమిస్టర్ మొదటి మిడ్ పరీక్షలను పరిశీలించడం జరిగిందని ఈ పరీక్షల్లో ఎలాంటి మాస్ కాపీయింగ్ ఆస్కారం లేకుండా పటిష్ట భద్రత మధ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని విభాగాధిపతి ప్రొఫెసర్ దశరథ రవీందర్ పేర్కొన్నారు.

MORE NEWS