ఏలూరు అర్బన్: ఏలూరులో పల్నాడు వాసి మృతి: పూర్తి వివరాలివే
Eluru Urban, Eluru | Nov 13, 2026
సోలార్ వ్యాపార పనుల నిమిత్తం కాకినాడ వెళ్లి వస్తుండగా అస్వస్థతకు గురైన బండికట్ల రాజగోపాల్ ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు నమోదు చేసినట్లు ఏలూరు టూ టౌన్ పోలీసులు తెలిపారు.