పొదిలి నగర పంచాయతీ చైర్మన్ అభ్యర్థిగా కొట్టు వరప్రసాద్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. మార్కాపురం జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.