Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఉరవకొండ: నియోజకవర్గ వ్యాప్తంగా 101 మంది లబ్ధిదారులకు రూ.36.16 లక్షల విలువచేసే సీ ఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి కేశవ్

Uravakonda, Anantapur | May 4, 2026
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మండలాలకు చెందిన లబ్ధిదారులకు పెద్ద కౌకుంట్ల గ్రామంలోని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ క్యాంపు కార్యాలయంలో సోమవారం 101 మంది లబ్ధిదారులకు రూ. 36.16 లక్షల విలువచేసే చెక్కులను మంత్రివర్యులు పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న పేద ప్రజలకు వైద్య చికిత్సలు అత్యవసరాల సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. తమకు కష్ట సమయంలో సహాయం అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు , మంత్రి పయ్యావుల కేశవ్ కు లబ్ధిదారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

MORE NEWS