Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

సంతనూతలపాడు: సంతనూతలపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

India | Jul 12, 2026
సంతనూతలపాడు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి సంతనూతలపాడు పెద్ద గచ్చుల బ్రిడ్జి వద్ద మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాటు చేశారు. చీమకుర్తి వైపు బైక్ పై వస్తున్న 25 సంవత్సరాల వయసు గల యువకుడు రోడ్డుకు అడ్డుగా పెట్టిన కర్రలను వేగంగా బైక్ తో వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలైన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన యువకుడు ఎవరనేది పోలీసుల దర్యాప్తులో తేలవలసి ఉంది.

MORE NEWS