రామచంద్రపురం: ద్రాక్షారామంలో అంగరంగ వైభవంగా గణపతి విగ్రహాల శోభాయాత్ర
రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో గణపతి విగ్రహాల శోభాయాత్ర ఘనంగా జరిగింది. వివిధ ఆకృతుల్లో రూపొందించిన వినాయక ప్రతిమలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. 'జై గణేష్ మహారాజ్' అంటూ భక్తులు ఉత్సాహంగా మండపాల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు.