వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సంఘం కో-కన్వీనర్ దగ్గుపాటి సోమయ్య డిమాండ్ చేశారు. పునరావాస ప్యాకేజీలు, ఇంటి స్థలాలు అందక 3,000 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, ప్రభుత్వం స్పందించకుంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు.