Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

సంతనూతలపాడు: చీమకుర్తి పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ కార్మికుల దినోత్సవం

India | May 1, 2026
చీమకుర్తి పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ కార్మికుల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సిఐటియు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి అన్నారు. కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేశారు. చీమకుర్తి మున్సిపాలిటీలో అదనపు మున్సిపల్ సిబ్బందిని నియమించాలని మున్సిపల్ అధికారులను కోరారు.

MORE NEWS