Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
No video available

కొండపి: ఒంగోలులో జరిగిన ఉగాది ఉత్సవాలలో పాల్గొన్న మంత్రి స్వామి

Kondapi, Prakasam | Mar 30, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో జరిగిన ఉగాది ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొండేపి ఎమ్మెల్యే రాష్ట్ర సాంఘిక సంఘ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి పాల్గొని పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది పండుగ అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో భోగభాగ్యాలు వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు అదేవిధంగా పలువురు అధికారులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS