Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh

రాప్తాడు: పాపంపేటలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో మహానాడులో రిజర్వేషన్ 33% ఇచ్చినందుకు చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు

Raptadu, Anantapur | May 29, 2026
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోనే పాపంపేటలో శుక్రవారం సాయంత్రం 5: 35 సమయంలో పాపంపేట తెలుగు మహిళల ఆధ్వర్యంలో మహిళలకు 33% టిడిపి పార్టీలోనూ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తానని మహానాడులో చంద్రబాబు ప్రకటించినందుకు చంద్రబాబు నారా లోకేష్ పరిటాల సునీత చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పాపంపేట తెలుగు మహిళలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మహానాడులో మహిళలకు 33% స్థానిక సంస్థలోనూ టిడిపి పార్టీలోనూ ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించామని పాపంపేట తెలుగు మహిళలు పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నేతలు పాల్గొన్నారు.

MORE NEWS

రాప్తాడు: పాపంపేటలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో మహానాడులో రిజర్వేషన్ 33% ఇచ్చినందుకు చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు - Raptadu News