Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఉరవకొండ: అంతర్రాష్ట్ర గంజాయి విక్రేతను అరెస్టు చేసిన కూడేరు పోలీసులు

Uravakonda, Anantapur | Apr 25, 2026
అనంతపురం జిల్లా కూడేరు మండలంలో జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో గుంతకల్ ఎస్డిపిఓ ఏ. శ్రీనివాస్ పర్యవేక్షణలో అంతర్రాష్ట్ర గంజాయి విక్రేతను అరెస్టు చేసినట్టు సిఐ రాజు శనివారం పేర్కొన్నారు. గంజాయిని విక్రయించే నిందితుడు శివదత్త నుంచి 1.5 కేజీల గంజాయి తో పాటు ఒక కారు మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుందామన్నారు. మొత్తం సీజ్ చేసిన వస్తువుల విలువ రూ. 16,30,500 అని సిఐ పేర్కొన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా జరిగితే కఠిన చర్యలు కొనసాగుతాయి అని సిఐ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

MORE NEWS