దర్శి: కురిచేడులో జరిగిన మహిళ హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపిన సీఐ అసన్
Darsi, Prakasam | Apr 23, 2025 కురిచేడు మండలంలో ఈనెల 13వ తేదీన ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితుని అరెస్ట్ చేసినట్లు త్రిపురాంతకం సిఐ అసన్ మరియు కురిచేడు ఎస్సై శివలు మంగళవారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్న ఏడుకొండలు అనే వ్యక్తి ఆమెను బండరాయితో అత్యంతకి రాదకంగా హత్య చేశాడని తప్పించుకొని తిరుగుతున్న నిందితుని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సిఐ తెలిపారు.