Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

రాప్తాడు: నంద్యాలలో బహుజన ఉద్యోగుల న్యాయభేరి సభను విజయవంతం చేయండి అనంతపురంలో రాప్తాడు RPS వ్యవస్థాపకుడు నాగరాజ

Raptadu, Anantapur | Jul 11, 2026
అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ లో శనివారం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో రాప్తాడు ఆర్పీఎస్ వ్యవస్థాపకుడు నాగరాజు ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆర్పీఎస్ వ్యవస్థాపకుడు నాగరాజు మాట్లాడుతూ జూలై 19న చలో నంద్యాల గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయభేర సభను విజయవంతం చేయాలని బహుజనలకు సామాజిక న్యాయం కోసం రాజ్యాధికారక సమాన వాటా కోసం ఆర్థిక సమానత్వం కోసం నిర్వహించబోయే ఈ న్యాయభేరి సభను ప్రతి ఒక్క ఉద్యోగి పాల్గొని విజయంతం చేయాలని రాప్తాడు ఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగరాజు పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో ఆర్పిఎస్ ఉద్యోగులంతా పాల్గొన్నారు.

MORE NEWS