Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కనిగిరి: పట్టణంలో జనగణన కార్యక్రమంలో భాగంగా ఇండ్ల గణనను జయప్రదం చేయాలని ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ

Kanigiri, Prakasam | Apr 26, 2026
కనిగిరి పట్టణంలో జనగణన కార్యక్రమంలో భాగంగా చేపట్టే ఇండ్ల గణనా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కనిగిరి ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం అధికారులు అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీని నిర్వహించి, శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి మాట్లాడుతూ... జన గణన కార్యక్రమంలో భాగంగా ఇండ్ల గణన కార్యక్రమం మే 1వ తేదీ నుండి జరుగుతుందన్నారు. జనగణన పై అపోహలు వద్దని, వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఇండ్ల గణనను జయప్రదం చేయాలని కోరారు.

MORE NEWS

కనిగిరి: పట్టణంలో జనగణన కార్యక్రమంలో భాగంగా ఇండ్ల గణనను జయప్రదం చేయాలని ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ - Kanigiri News