నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ సామాజిక మాధ్యమాల్లో కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు కలిగించే పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 24/7 పోలీసులు పర్యవేక్షణలో ఉంటారు. గ్రూపు అడ్మిన్లు మరియు ఫార్వర్డ్ చేసిన వారిపై కేసులు నమోదు అవుతాయని చెప్పారు.