Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాప్తాడు: నసనకోటలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి సందర్భంగా దళితులతో కలిసి నివాళులర్పించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత

Raptadu, Anantapur | Apr 14, 2026
సత్యసాయి జిల్లా రామగిరి మండలం నసనకోట గ్రామంలో మంగళవారం పదిన్నర గంటల సమయంలో దళితులు టిడిపి నేతలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి సందర్భంగా ఘనంగా నివ్వాలని దళితులకు అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం వల్ల వారికి హక్కులు సంక్షేమ పథకాలు పదవులు కూడా వస్తున్నాయని అందుకే అంబేద్కర్ ను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు దళితులు పాల్గొన్నారు

MORE NEWS