పొదిలి నగర పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్కాపురంలోని వెలిగొండ ప్రాజెక్టు కార్యాలయంలో నామినేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. 28 వార్డులు మరియు చైర్ పర్సన్ పదవికి నామినేషన్లను స్వీకరిస్తారు. కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.