Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కనిగిరి: పట్టణంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి: ప్రకాశం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ కాశిరెడ్డి

Kanigiri, Prakasam | Apr 3, 2026
కనిగిరి: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని ప్రకాశం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి అన్నారు. కనిగిరి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డీసీఎంఎస్ చైర్మన్ కాశిరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కనిగిరి మున్సిపాలిటీలో ప్రధాన రహదారుల్లో, ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వేసవిలో దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉందని, దాతలు ముందుకు వచ్చి చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.

MORE NEWS