ఉరవకొండ: పదవ తరగతి విద్యార్థిని సాయి సమన్వికను సోలార్, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి సన్మానించిన టిడిపి జిల్లా నాయకులు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రానికి చెందిన కె.మల్లికార్జున, మమత దంపతుల కుమార్తె సాయి సమన్విక పదవ తరగతి పరీక్షల ఫలితల్లో 576/600 ఉత్తమ మార్కులు సాధించినందుకు, టిడిపి జిల్లా కార్యదర్శి మల్లికార్జున సోలార్, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి స్థానిక సోలార్ కార్యాలయంలో దుశ్యాలువాలు పూలమాలలతో ఆదివారం విద్యార్థినికి సన్మానించడం జరిగింది. విద్యార్థిని పుట్టపర్తి జిల్లా బుక్కపట్నం మండలం ఎం జె పి ఏ పి బి సి డబ్ల్యూ ఆర్ (బాలికల) పాఠశాలలో పదో తరగతి చదివి మంచి మార్కులు సాధించింది.