కొనకనమిట్ల మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల కోసం నామినేషన్ కేంద్రాలను ఎంపీడీఓ ఈశ్వరమ్మ వెల్లడించారు. వివిధ పంచాయతీల అభ్యర్థులు ఏ కేంద్రాలలో నామినేషన్లు వేయాలో ఈ వీడియోలో పూర్తి వివరాలు ఉన్నాయి.