ఏలూరు అర్బన్: ఏలూరులో వృద్ధురాలి మృతి కేసు: హత్యగా మార్చిన పోలీసులు
Eluru Urban, Eluru | Nov 12, 2026
ఏలూరు రూరల్ పోనంగి గ్రామంలో సిగిరెడ్డి మరియమ్మ (65) మృతి కేసులో ట్విస్ట్. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అనుమానాస్పద మృతిని హత్య కేసుగా మార్చిన పోలీసులు. దర్యాప్తు ముమ్మరం.