కేసముద్రం: జీవో 97 రద్దు చేయాలంటూ కేసముద్రంలో విద్యార్థి సంఘాల భారీ ధర్నా
జీవో 97ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేసముద్రం పాలిటెక్నిక్ వద్ద ఎస్ఎఫ్ఐ, డీఎస్ఏ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు.