Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

రాప్తాడు: కనుగానపల్లిలో కస్తూరిబా పాఠశాలలో అదనపు గదుల నిర్మాణాలను పరిశీలించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత

Raptadu, Anantapur | Jun 8, 2026
సత్యసాయి జిల్లా కనగానపల్లి మండల కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల 20 నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కస్తూరి బాలికల పాఠశాల అదనపు గదుల నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ కనగానపల్లి మండల కేంద్రంలో కస్తూరిబా పాఠశాలకు ఒక కోటి 25 లక్షల రూపాయల ఎస్ ఎస్ ఏ నిధులతో అదనపు గదులు నిర్మాణాలను పరిశీలించడం జరిగిందని వేగంగా నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టిడిపి నేతలు పాల్గొన్నారు.

MORE NEWS