ఝరాసంగం: కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం కొత్త డైరెక్టర్గా ఏ. వీర్ శెట్టి నియామకం
ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం డైరెక్టర్గా ఏ. వీర్ శెట్టి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ ఆయనను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. దేవస్థానం అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.