నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్ ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్
నారాయణఖేడ్ ఆక్సిజన్ పార్కులో నూతన ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ ప్రారంభించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.