అమీన్పూర్: బీరంగూడలో మందు కొంటే మటన్ ఫ్రీ: దసరా సందర్భంగా వైన్ షాప్ యజమాని ఆఫర్
అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడ హౌస్ ఆఫ్ స్పిరిట్లో దసరా ఆఫర్ ప్రకటించారు. మద్యం కొనుగోలుపై మటన్ ఉచితంగా అందిస్తున్నారు. కస్టమర్ల స్పందనను బట్టి ప్రతి సంవత్సరం ఈ ఆఫర్ కొనసాగిస్తామని షాప్ యజమాని హర్షవర్ధన్ గౌడ్ తెలిపారు.