నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్ లో కొత్త ప్రెస్ క్లబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
నారాయణఖేడ్ ఆక్సిజన్ పార్కులో నూతన ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మరియు ఎంపీ ప్రారంభించారు. అభివృద్ధికి తోడ్పడేలా వార్తలు ఉండాలని ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఎమ్మెల్యే సూచించారు.