నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన గుర్రపు మచ్చేందర్
విజయదశమి సందర్భంగా నారాయణఖేడ్ ప్రజలకు జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుర్రపు మచ్చేందర్ శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని ఆయన వెల్లడించారు.