Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

కనిగిరి: పట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పరిష్కరించుకొని యోగ పై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన అధికారులు

Kanigiri, Prakasam | Jun 7, 2026
కనిగిరి పట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా శిక్షణ కార్యక్రమాన్ని అధికారులు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు కార్యక్రమానికి హాజరైన వారిచే యోగాలో శిక్షణ ఇచ్చారు. అనంతరం కనిగిరి డివిజనల్ డెవలప్మెంట్ అధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ... యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఈనెల 7 నుండి 20వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఈనెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

MORE NEWS