Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఉరవకొండ: బెలుగుప్పలో కూటమి ప్రభుత్వ పాలనపై వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం నిర్వహించిన వైయస్సార్సీపి

Uravakonda, Anantapur | Jun 5, 2026
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని బెలుగుప్ప మండల కేంద్రంలో వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా అధికార ప్రతినిధి వీరన్న పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మచ్చెన్న, జెడ్పిటిసి మమతా త్రిలోక్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శివలింగ, రాష్ట్ర కమిటీ మెంబర్ శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ వెంకట రెడ్డి, ఎంపీటీసీలు సర్పంచులు మండల సీనియర్ నాయకులు, వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైయస్సార్ సర్కిల్ వద్ద వెన్నుపోటుకు రెండేళ్లు ప్రతులను దహనం చేశారు.

MORE NEWS