రాప్తాడు: ఎస్కే యూనివర్సిటీలో అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ల భర్తీపై విభాగ అధిపతిలతో చర్చించిన ఉపకులపతి జ్యోతి కుమార్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఇటికలపల్లిలోనే శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో బుధవారం 12:30 గంటల సమయంలో ఉపకులపతి జ్యోతి కుమార్ ఎస్కే యూనివర్సిటీలో విభాగ అధిపతి లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి జ్యోతి కుమార్ మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ల భర్తీలో వచ్చే అప్లికేషన్లు స్కూటీని అంశాల పైన విభాగ అధిపతులతో సమావేశం నిర్వహించి ఎలాంటి అవకతవకలు లేకుండా అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీని భర్తీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సమావేశంలో చర్చించడం జరిగిందని ఎస్కే యూనివర్సిటీ ఉపకులపతి జ్యోతి కుమార్ పేర్కొన్నారు.