జడ్చర్ల: పట్టణంలోని శ్రీ లక్ష్మీ అయ్యంగారి బేకరీలో కర్రీ పఫ్‌లో పాము పిల్ల కలకలం, పోలీసులకు ఫిర్యాదు
పిల్లలు అడిగారని బేకరీ వద్దకు వెళ్లి కర్రీ పఫ్, ఎగ్ పఫ్ లు తీసుకొని ఇంటికి వెళ్లి పిల్లలతో కలిసి పఫ్ లను తింటుండగా మహిళ కరిపఫ్ లో పాము పిల్ల బయటపడ్డ ఘటన జడ్చర్ల పట్టణంలో చోటుచేసుకుంది. జడ్చర్ల మున్సిపాలిటీలోని జౌకి నగర్ లో నివాసం ఉంటున్న శ్రీశైల అనే మహిళ తన పిల్లలు స్కూల్ వదిలాక ఇంటికి తీసుకెళుతున్న క్రమంలో బేకరీ కనిపించడంతో కర్రీ పఫ్ లు అడిగారు దీంతో ఆ మహిళ జడ్చర్ల పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న శ్రీలక్ష్మి అయ్యంగారి బేకరీ లో రెండు ఎగ్ పఫ్ లు రెండు కర్రీ పఫ్ లు తీసుకొని ఇంటికి వెళ్లి పిల్లలతో కలిసి తింటుండగా మహిళా కర్రీ పఫ్ కొంచెం తిని ఆ పఫ్ ను తెరిచి చూడగా అందులో చిన్న పామ