జడ్చర్ల: బేకరీ లోని కర్రీ పఫ్ లో చిన్న పాము పిల్ల కలకలం మహిళ .....పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
జడ్చర్ల పట్టణంలోని బెంగళూరు బేకరీలో ఓ మహిళ నేడు కరీ పఫ్ తినడానికి వచ్చిన నేపథ్యంలో కర్రిఫాప్ తింటున్న మహిళకు ఒకసారిగా చిన్న పాము పిల్ల కనిపించడంతో యజమానుపై ఆగ్రహం వ్యక్తం చేసి సంయుక్త పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేసింది ఈ మేరకు బేకరీ నిర్వాహకులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది