సంతనూతలపాడు: మాజీ సీఎం నాదెళ్ల భాస్కర్ రావుకు నివాళులు అర్పించిన సంతనూతలపాడు శాసనసభ్యులు BN విజయ్ కుమార్
సంతనూతలపాడు: మాజీ ముఖ్యమంత్రి నాదెళ్ల భాస్కరరావు ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. సంతనూతలపాడు శాసనసభ్యులు BN విజయ్ కుమార్ బుధవారం హైదరాబాదులోని నాదెళ్ల భాస్కరరావు నివాసానికి వెళ్లి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం నాదెండ్ల భాస్కరరావు కుమారుడు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసి నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ప్రగాడ సానుభూతిని తెలిపారు.