ఉరవకొండ: కొనకొండ్ల గ్రామ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ ఘటన సిసి టీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యం
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామ శివార్లలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి జరిగిన చోరీ ఘటన మొత్తం సీసీ టీవీ కెమెరాలు నిక్షిప్తమయింది. చోరీలో ఇద్దరు దుండగులు ఆలయంలోకి చొరబడి స్వామివారి హుండీని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో వజ్రకరూరు పోలీసులు సోమవారం సీసీ ఫుటేజ్ ని సేకరించి చోరీ ఘటన కేసు ను దర్యాప్తు చేపట్టారు. *మీ సాక్షి టీవి లో...*