రాప్తాడు: నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారాల కోసం పోరాటాలు చేస్తాం ఎస్కే యూనివర్సిటీలో టీచింగ్ అధ్యక్షుడు తిమ్మప్ప
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఇటుకలపల్లి వద్ద బుధవారం నాలుగు గంటల సమయంలో ఆల్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ అసోసియేషన్ తిమ్మప్ప ఆధ్వర్యంలో నాన్ టీచింగ్ బాడీ చివరి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు తిమ్మప్ప మాట్లాడుతూ ఎస్కే యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యల కోసం పోరాడేందుకు ప్రస్తుతం బాడి చివరి సమావేశం నిర్వహించి చర్చించడం జరిగిందని భవిష్యత్తులో నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తామని ఆల్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు తిమ్మప్ప పేర్కొన్నారు.