Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

సంతనూతలపాడు: గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లు అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు తెలపండి: సంతనూతలపాడు ఎస్ఐ అజయ్ బాబు

India | May 18, 2026
సంతనూతలపాడు మండల పరిధిలోని గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లు అనుమానం ఉంటే వెంటనే ఆ సమాచారాన్ని గ్రామస్తులు పోలీసులకు తెలపాలని సంతనూతలపాడు ఎస్ఐ అజయ్ బాబు సోమవారం సూచించారు. వేసవిలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సెలవులకు ఊర్లకు వెళ్లేటప్పుడు ఆ సమాచారాన్ని పోలీసులకు తెలపాలన్నారు. అదేవిధంగా దొంగతనాల నివారణకు, దుండగులను, కొత్త వ్యక్తులను గుర్తించేందుకు వీలుగా గ్రామస్తులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎస్ఐ సూచించారు

MORE NEWS